close

తాజా వార్తలు

బండి నడిపిన శునకం


ఇంటర్నెట్ డెస్క్‌: శునకం బండి నడుపుతూ యజమానులను తీసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఎవరు, ఎప్పుడు, ఎక్కడ తీశారనే వివరాలు తెలియరాలేదు. కానీ పెట్టిన కొద్ది గంటల్లోనే వేల మంది వీక్షించారు. కొందరు శునకం ప్రతిభపై ప్రశంసించారు. మరికొందరు సరదాగా జోకులు వేశారు. ‘భవిష్యత్తులో క్యాబ్‌ డ్రైవర్లగా శునకాలే పనిచేస్తాయనుకుంటా’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. హెల్మెట్‌ ధరించాలంటూ మరో నెటిజన్‌ సలహా ఇచ్చాడు. ఆ వీడియో మీరూ చూసేయండి..



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.