
తాజా వార్తలు
రెంజల్, న్యూస్‌టుడే: టీవీ మీద పడి రెండేళ్ల చిన్నారి మృతిచెందాడు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట తండాకు చెందిన నందిని-హరి దంపతుల కుమారుడు హర్ష ఈ నెల 3న ఇంట్లో ఆడుకుంటూ టీవీ పెట్టిన ప్లాస్టిక్ బెంచీని కదిలించగా టీవీ మీదపడి గాయపడాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
