
తాజా వార్తలు
దిల్లీ: గత కొన్ని సంవత్సరాలుగా తమకు భద్రతగా నిలిచిన ప్రత్యేక రక్షణ బృందం (ఎస్పీజీ) సిబ్బందికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. ‘‘నన్ను, నా కుటుంబ సభ్యులకు గత కొన్నేళ్ల పాటు అవిశ్రాంతంగా భద్రత కల్పించిన సోదరులు/ సోదరీమణులకు నా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. సిబ్బంది తమకు ఎంతో అంకిత భావంతో అవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు. తమతో ఎంతో ఆప్యాయతతో ఉంటూ మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని రాహుల్ అన్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- రఘురామ కృష్ణరాజువిందుకు రాజ్‌నాథ్‌సింగ్
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
