
తాజా వార్తలు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం వలసపాకలలో దారుణం చోటు చేసుకుంది. రూ. 2 కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన ఘర్షణ ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. సువర్ణరాజు అనే వ్యక్తి సైకిల్లో గాలి నింపించుకునేందుకు వలసపాకలలో ఉన్న సాంబ అనే వ్యక్తికి చెందిన షాప్ వద్దకు వెళ్లాడు. గాలి నింపిన తర్వాత సాంబ, సువర్ణ రాజును రూ.2 రూపాయలు ఇవ్వాలని అడిగాడు. దీంతో ఆగ్రహించిన సువర్ణరాజు సైకిల్‌షాపు యజమాని సాంబను కొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి స్నేహితుడు అప్పారావు సువర్ణరాజును కత్తితో పొడిచాడని స్థానికులు తెలిపారు. బాధితుడిని వెంటనే కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సువర్ణరాజు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అలాంటి రోజు వస్తుందనుకోలేదు: అక్షయ్
- చైతూ.. నన్ను కౌగిలించుకొని థ్యాంక్స్ చెప్పారు!
- రివ్యూ: 90 ఎం.ఎల్
- రజాక్‌కు పఠాన్ చురకలు
- ‘డిస్కోరాజా’ వచ్చేశాడు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- రివ్యూ: మిస్ మ్యాచ్
- రాయగలరా?
- ఆ పూల హంగు ఈ చీర చెంగు!
- ‘సల్మాన్ నుంచి అది నేర్చుకోవాలి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
