
తాజా వార్తలు
కోల్‌కతా: ఒడిశా, పశ్చిమ బంగాల్లో బుల్బుల్ తుపాను ధాటికి ఇప్పటివరకూ 9 మంది మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. తుపాను వల్ల ప్రభావిత ప్రాంతాల్లో 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బంగాల్, ఒడిశాలోని దక్షిణ జిల్లాల్లో సుమారు 4 లక్షల మంది ప్రజలు తుపాను ధాటికి గురయ్యారు.పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ రోజు మొత్తం కంట్రోల్ రూంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఆదివారం ఉదయం ఆమెకు ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలకు 16 బృందాల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
