
తాజా వార్తలు
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
కరీంనగర్ : రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె 40వ రోజుకు చేరినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం విచారకరమని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. మహబూబాబాద్ డిపో ఆర్టీసీ డ్రైవర్ నరేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంపై సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణితో ఆవేదన చెంది కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. సీఎం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్మికులు ఆందోళన చెందవద్దని.. ఉద్యమంలో వారికి మద్దతుగా ఉంటామని సంజయ్ భరోసా ఇచ్చారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్కౌంటర్పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఎన్కౌంటర్తో న్యాయం జరగలేదు
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- వారంలో ఖతం
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
