
తాజా వార్తలు
వైకాపా తీరుపై కన్నా ఎద్దేవా
అమరావతి: వైకాపా ప్రభుత్వం తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో వైకాపా రంగుల పిచ్చి పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు బహిరంగ ప్రదేశాలు, సామాజిక ప్రదేశాల్లో కూడా వైకాపా రంగులు వేస్తుండటంపై ఆయన ట్విటర్లో స్పందించారు. బడిని, గుడిని తమ పార్టీ రంగులతో నింపేస్తున్న వైకాపా నేతలు.. అవకాశం ఉంటే ఇసుకకు, ఇంద్ర ధనుస్సుకు కూడా రంగులు వేసేలా ఉన్నారంటూ కన్నా ఎద్దేవా చేశారు. అన్నవరంలో అన్యమత ప్రచారం, భవానీ ఐలాండ్‌లో స్వాగత తోరణంపై బొమ్మలు ఉంచటం, భీమిలి ఉత్సవాల్లో మతపరమైన స్టాళ్లు ఏర్పాటు చేయటం.. ఇవన్నీ క్రైస్తవ మత వ్యాప్తిని వైకాపా ప్రోత్సహిస్తోందనేందుకు నిదర్శనంగా ఉన్నాయంటూ కన్నా పేర్కొన్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
