
తాజా వార్తలు
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెదేపా నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. షోకాజ్ నోటీసు ద్వారా వంశీ వివరణ కోరనున్నారు. గురువారం వంశీ మీడియా సమావేశం నిర్వహించిన త్వరలో వైకాపాలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా ప్రభుత్వానికి తాను బేషరతు మద్దతు ఇస్తానని, సీఎం జగన్ చేస్తున్న మంచి పనులకు అండగా ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- సినిమా పేరు మార్చాం
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- మరోసారి నో చెప్పిన సమంత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
