
తాజా వార్తలు
అమరావతి: వైకాపా అక్రమ కేసులన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి సూచించారు. జైలు నుంచి విడుదలైన చింతమనేనితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగానే అనేక కేసులు పెట్టారని, ఈ 5 నెలల్లోనే పనిగట్టుకుని ప్రభాకర్ పై 11 కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. 9 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం కన్నా అన్యాయం ఇంకోటి లేదని మండిపడ్డారు. తెదేపా అన్ని విధాలా అండగా ఉంటుందని చింతమనేనికి చంద్రబాబు ధైర్యం చెప్పారు. సోమవారం పశ్చిమగోదావరి పర్యటనలో కలుద్దామని తెలిపారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
