
తాజా వార్తలు
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇసుక వారోత్సవాల నిర్వహణ కాకుండా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం, చనిపోయిన కుటుంబాలకు పరిహారం అందించే వారోత్సవాలు నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పలువురు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కొత్తగా మద్యం పాలసీ తీసుకువస్తే అంతవరకు మద్యం విక్రయాలు ఎందుకు ఆపలేదని కన్నా ప్రశ్నించారు. ఇసుక పాలసీ పేరుతో ఇసుక అందుబాటులో లేకుండా చేయడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. వచ్చే నెల 8న తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా విజయవాడ పర్యటనకు రానున్నారని, అధికారికంగా ఆయన పర్యటన ఖరారు కావాల్సి ఉందని చెప్పారు. రఫేల్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
