close

తాజా వార్తలు

గ్రూప్‌1,2 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఏపీ పీఎస్సీ పొడిగించింది. గ్రూప్‌-1 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 7వరకు, గ్రూప్‌-2 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఫిబ్రవరి 10వరకు పొడిగించారు. యూనిఫామ్‌ సర్వీస్‌లకు వయోపరిమితి పెంపు రీత్యా దరఖాస్తు గడువు పెంచినట్లు అధికారులు వెల్లడించారు.

 

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.