close

తాజా వార్తలు

నారా లోకేశ్ నామినేషన్‌పై అభ్యంతరం

గుంటూరు: మంగళగిరి తెదేపా అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ దాఖలు చేసిన నామినేషన్‌పై రిటర్నింగ్‌ అధికారి అభ్యంతరం వ్యక్తంచేశారు. కృష్ణా జిల్లా నోటరీ గుంటూరు జిల్లాలో చెల్లదంటూ అభ్యంతరం తెలిపారు. నోటరీ చట్టంలోని సెక్షన్‌ 9 ప్రకారం ఆయన దాఖలు చేసిన నామ పత్రం చెల్లదని పేర్కొన్నారు. అదనపు పత్రాల కోసం లోకేశ్‌కు రిటర్నింగ్‌ అధికారి 24గంటల గడువు ఇచ్చారు. లోకేశ్‌ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వైకాపా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ స్థానంలో బరిలో నిలిచిన విషయం తెలిసిందే.   


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.