close

తాజా వార్తలు

నాలుగో విడత రుణమాఫీ నిధులు విడుదల

అమరావతి: ఏపీలో రుణమాఫీ నాలుగో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నాలుగో విడత కింద 31.44లక్షల ఖాతాలకు రూ.3,979.46 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ నెల 8న రుణ ఉపశమన అర్హత పత్రంతో సుమారు 2లక్షల మంది రైతులు బ్యాంకులకు వెళ్లి నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న 24 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.282 కోట్లు బ్యాంకులకు పంపి ఆ నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. మంగళవారం సుమారు 4.49లక్షల మంది రైతులు నమోదు చేసుకోగా.. వారి కోసం ప్రభుత్వం రూ.519 కోట్లు మంజూరు చేసింది.
 

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.