close

తాజా వార్తలు

లారీని ఢీ కొన్న కారు..ఇద్దరి మృతి

ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనలో దంపతులిద్దరికీ గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించారు.బాధితులను ఝార్ఖండ్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.