close

తాజా వార్తలు

గవర్నర్‌ను కలిసిన జగన్‌

హైదరాబాద్‌ : పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి వైకాపా అధ్యక్షుడు జగన్‌.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను ఈ ఉదయం కలిశారు. ఏపీలో పరిపాలన, శాంతిభద్రతల వైఫల్యంపై జగన్‌ గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. పోలింగ్‌ రోజున, పోలింగ్‌ తర్వాత ఏపీలో తెదేపా అరాచకాలకు పాల్పడిందని గవర్నర్‌కు జగన్‌ ఫిర్యాదు చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.