close

తాజా వార్తలు

రేంజ్‌రోవర్‌ క్లబ్‌లో సంజూ బాబా

సెలెబ్రెటీ వెహికిల్‌

బాలీవుడ్‌ తారలు.. వ్యాపారవేత్తలు.. ప్రముఖ రాజకీయ నాయకులు ఇష్టపడే కార్లలో తప్పకుండా ఉండే పేరు రేంజ్‌రోవర్‌. ఈమధ్యే ఆ క్లబ్‌లో సభ్యుడయ్యాడు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌. తను ఇష్టపడి కొన్న తెలుపురంగు ఎల్‌డబ్ల్యూబీ (లాంగ్‌ వీల్‌బేస్‌) వోగ్‌ ఎస్‌ మోడల్‌ కారుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో కూడా పెట్టేశాడు. అత్యంత ఖరీదైన ఎస్‌యూవీల్లో ఒకటైన ఆ కారులో ఏమేం ఫీచర్లు ఉన్నాయంటే.

*4.4లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌, 740ఎన్‌ఎం టార్క్‌ మీద 335బీహెచ్‌పీ శక్తి ఉత్పత్తి చేస్తుంది.
*8స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో పని చేస్తుంది.
*7 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. గంటకి 217కిమీలు అత్యధిక వేగం.
* ధర రూ.2.33 కోట్లు

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.