Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 88059
            [news_title_telugu_html] => 

పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ: జగదీశ్‌రెడ్డి

[news_title_telugu] => పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ: జగదీశ్‌రెడ్డి [news_title_english] => Much more misleading than errors: Jagadish Reddy [news_short_description] => తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఫలితాల్లో జరిగిన పొరపాట్లు కంటే అపోహలే ఎక్కువ ఉన్నాయని ఆయన మండిపడ్డారు. [news_tags_keywords] => Ts inter results,jagadish reddy,telangana [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 4 [news_videolink] => |https://blackmount.pc.cdn.bitgravity.com/cmseenadu/jagadish_230419.mp4 [news_videoinfo] => |https://blackmount.pc.cdn.bitgravity.com/cmseenadu/jagadish_230419.mp4 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-23 13:40:32 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ: జగదీశ్‌రెడ్డి - Much more misleading than errors: Jagadish Reddy - EENADU
close

తాజా వార్తలు

పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ: జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఫలితాల్లో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ ఉన్నాయని ఆయన మండిపడ్డారు.సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని కోరారు. ఫలితాలపై విచారణ కొనసాగుతోందన్న మంత్రి.. రెండు, మూడు రోజుల్లో నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

 సాంకేతిక సమస్య ఉంటే సంబంధిత గ్లోబల్‌ ఎరీనా సంస్థపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక వేళ మానవ తప్పిదమని తేలితే ఆయా వ్యక్తులపై కఠిన చర్యలకు వెనకాడబోమని తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఫలితాలపై అనుమానం ఉన్నవారు తిరిగి లెక్కింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.