Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 88571
            [news_title_telugu_html] => 

ఈటల ఇంటి ఎదుట ఆందోళన 

[news_title_telugu] => ఈటల ఇంటి ఎదుట ఆందోళన  [news_title_english] => abvp leaders protest infront of etala home [news_short_description] => ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు బుధవారం కరీంనగర్‌ పట్టణంలో నిరసన చేపట్టాయి.... [news_tags_keywords] => TS inter results, etala, TS news [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/j8EvSFMMGLs [news_videoinfo] => |https://www.youtube.com/embed/j8EvSFMMGLs [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-24 15:02:32 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఈటల ఇంటి ఎదుట ఆందోళన  - abvp leaders protest infront of etala home - EENADU
close

తాజా వార్తలు

ఈటల ఇంటి ఎదుట ఆందోళన 

ముఖరంపుర(కరీంనగర్‌): ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు బుధవారం కరీంనగర్‌ పట్టణంలో నిరసన చేపట్టాయి. మంత్రి ఈటల రాజేందర్‌ ఇంటి ఎదుట ఆందోళకు దిగాయి. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లే చాలా మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారని, దీనికి కారణమైన వారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆందోళన కారులను పోలీసులు నిలువరించే క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘాల నాయకులను, ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.