close

తాజా వార్తలు

మ్యాంగో కోకోనట్‌ మజా

అమ్మ చేత కమ్మగా

కావల్సినవి: కొబ్బరి పాలు - కప్పు, చక్కెర - ముప్పావు కప్పు, మామిడిపండు గుజ్జు - ముప్పావుకప్పు, వెనిల్లా ఎసెన్స్‌ - రెండు చుక్కలు, మామిడి పండ్ల ముక్కలు, పుదీనా ఆకులు - కొన్ని (అలంకరణకు)

తయారీ: పొయ్యి వెలిగించి ఒక పెద్ద గిన్నెలో కొబ్బరిపాలు, చక్కెర తీసుకుని బాగా కలుపుతూ కాసేపు వేడిచేయాలి. చక్కెర కరిగాక, వెనిల్లా ఎసెన్స్‌ కలిపి పొయ్యి మీద నుంచి దింపేయాలి. ఆ తరువాత ఈ మిశ్రమానికి మామిడిపండు గుజ్జు కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. గంటయ్యాక ఇవతలకు తీసి గ్లాసుల్లో వేసి.. పైన పండ్ల ముక్కలు, పుదీనా ఆకులు అలంకరించాలి. కావాలనుకుంటే ఇందులో డ్రైఫ్రూట్స్‌ పలుకులు కూడా వేసుకోవచ్చు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.