Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102266
            [news_title_telugu_html] => 

ఈనెల 30న సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం

[news_title_telugu] => ఈనెల 30న సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం [news_title_english] => jagan swearing in ceremony on 30th may [news_short_description] => ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైకాపా దూసుకెళ్తోంది. 150కి పైగా స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా వైకాపా సీనియర్‌నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో... [news_tags_keywords] => jagan,ysrcp,ap election 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/gjXgdlKStGg [news_videoinfo] => |https://www.youtube.com/embed/gjXgdlKStGg [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 01:43:06 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఈనెల 30న సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం - jagan swearing in ceremony on 30th may - EENADU
close

తాజా వార్తలు

ఈనెల 30న సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైకాపా దూసుకెళ్తోంది. 150కి పైగా స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా వైకాపా సీనియర్‌నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 30న జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. ఎల్లుండి వైకాపా శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో ప్రభుత్వ సొమ్మును పంచిపెట్టి ఓట్లు పొందాలని చూశారని, అయినా ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదని ఉమ్మారెడ్డి విమర్శించారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.