close

తాజా వార్తలు

పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు

హైదరాబాద్‌: వేసవిలో మండిపోతున్న ఎండల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఎండల వేడి నుంచి కాస్త ఉపశమనం కల్గించేందుకు వేసవి సెలవులను జూన్‌ 12 వరకు పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి, జూన్‌ 1 నుంచి పునఃప్రారంభం కావాల్సిన పాఠశాలలు విద్యాశాఖ జారీచేసిన ఈ తాజా ఉత్తర్వులతో జూన్‌ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.