
తాజా వార్తలు
దిల్లీ: కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ సోమవారం బాధ్యతలు చేపట్టారు. లోక్ సభ ఎన్నికల్లో కీలక అమేఠీ నుంచి గెలుపొందిన స్మృతికి మోదీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలే కేటాయించారు. నరేంద్ర మోదీ తొలి ప్రభుత్వంలోనూ స్మృతికి కీలక శాఖలను అప్పజెప్పారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు జౌళి పరిశ్రమ శాఖను అప్పజెప్పారు.
భాజపా సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ సైతం న్యాయ శాఖ, సాధికారత మంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈయన బిహార్‌లోని పట్నా సాహిబ్ నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. భాజపా సీనియర్ నేత వీకే సింగ్ సైతం రవాణా శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- కిర్రాక్ కోహ్లి
- తీర్పు చెప్పిన తూటా
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
