close

తాజా వార్తలు

నిష్పక్షపాతంగా సభ నిర్వహిస్తా: తమ్మినేని

తాడేపల్లి: సభాపతిగా నియమితులైన తమ్మినేని సీతారాం సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన తమ్మినేని సభాపతిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో సభాపతులు చేసిన తప్పిదాలు ఇకనుంచి జరగవన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా సభను నిర్వహిస్తానని చెప్పారు. ఈ నెల 13న సభ్యులంతా కలిసి తనను శాసనసభాపతిగా ఎన్నుకుంటారని తమ్మినేని వెల్లడించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.