Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111096
            [news_title_telugu_html] => 

‘కాళేశ్వరం’ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా జగన్‌

[news_title_telugu] => ‘కాళేశ్వరం’ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా జగన్‌ [news_title_english] => Kaleshwaram project begins on 21st [news_short_description] => తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 21న  ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి... [news_tags_keywords] => Kaleshwaram project,kcr,jagan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/f0R12OnJ5Sk [news_videoinfo] => |https://www.youtube.com/embed/f0R12OnJ5Sk [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-12 13:44:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘కాళేశ్వరం’ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా జగన్‌ - Kaleshwaram project begins on 21st - EENADU
close

తాజా వార్తలు

‘కాళేశ్వరం’ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా జగన్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 21న  ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే సీఎం కేసీఆర్‌ స్వయంగా విజయవాడ వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు. దాదాపు 151 టీఎంసీల గోదావరి జలాలను ఒడిసిపట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.