close

తాజా వార్తలు

‘ఒంటిపూట’ మరోవారం పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత, వేడిగాలుల దృష్ట్యా ఈనెల 22 వరకు విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ఈ నెల 17 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని తొలుత నిర్ణయించింది. అయితే వాతావరణ శాఖ మరికొన్ని రోజులు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగుతాయని పేర్కొనడంతో ఒంటిపూట బడులు మరోవారం రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు అన్ని పాఠశాలల యాజమాన్యాలు కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు అందాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.