close

తాజా వార్తలు

జగన్‌కు కొత్త కాన్వాయ్‌

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కాన్వాయ్‌లోని వాహనాల్లో మార్పు చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోకి కొత్తగా 6 నలుపు రంగు ఫార్చ్యునర్‌ వాహనాలు చేరాయి. AP39PA2345 నంబర్‌తో ఈ కొత్త వాహనశ్రేణి ఉండనుంది. పాత కాన్వాయ్‌ను హైదరాబాద్‌ పంపడంతో కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.