Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113382
            [news_title_telugu_html] => 

ప్రగతిభవన్‌ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

[news_title_telugu] => ప్రగతిభవన్‌ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం [news_title_english] => Couples Suicide Attempt at Ts CM Camp office [news_short_description] => తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్ ఎదుట దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది దీన్ని గమనించి... [news_tags_keywords] => Couples,Suicide Attempt,Ts CM Camp Office  [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-17 18:37:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రగతిభవన్‌ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం - Couples Suicide Attempt at Ts CM Camp office - EENADU
close

తాజా వార్తలు

ప్రగతిభవన్‌ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్ ఎదుట దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది దీన్ని గమనించి వారిని అడ్డుకున్నారు. అనంతరం దంపతులను పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు. 
ఇబ్రహీంపట్నానికి చెందిన మల్లేశ్‌ దంపతులు తమ భూమి విషయంలో న్యాయం జరగడంలేదనే ఆవేదనతో ఇవాళ క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చారు. తమ వెంట తీసుకొచ్చిన కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే క్రమంలో అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీఎం కార్యాలయ భద్రతా సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు దంపతులను ఠాణాకు తరలించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.