close

తాజా వార్తలు

20న పోలవరానికి సీఎం జగన్‌

అమరావతి: నవ్యాంధ్ర ప్రజల జీవనాడి ప్రాజెక్టు పోలవరాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ నెల 20న సందర్శించనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా వెళ్లి ఈ  ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆయన పరిశీలించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన తొలి సమీక్షలో పోలవరాన్ని అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని, నిర్మాణం వేగవంతం చేయాలని జగన్‌ అధికారుల్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన పోలవరాన్ని సందర్శించి ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా పనుల్లో పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.