close

తాజా వార్తలు

ఏపీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష తేదీలివే!

అమరావతి: రాష్ట్రంలో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది.  ఈ ఏడాది డిసెంబర్‌ 12 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. డిసెంబర్‌ 12, 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఏడు పేపర్లుగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు స్పష్టంచేశారు. 
169 పోస్టుల భర్తీకోసం రాష్ట్రవ్యాప్తంగా మే 26న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 (స్క్రీనింగ్‌ టెస్ట్‌) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష కోసం హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నవారిలో 73.76 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.