close

తాజా వార్తలు

గ్రూపు-1 మెయిన్స్‌ డిసెంబరు 12నుంచి..

అమరావతి: గ్రూపు-1 ప్రధాన పరీక్షలను (మెయిన్స్‌) డిసెంబరు 12 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మొత్తం 167 పోస్టులకు ఏడు విడతలుగా నిర్వహిస్తారు. డిసెంబరు 12న తెలుగు పేపర్‌, 13న ఆంగ్లం, 15, 17, 19, 21, 23న పేపర్‌-1, 2, 3, 4, 5 పరీక్షలు ఉంటాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య ప్రకటనలో తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.