close

తాజా వార్తలు

‘తెలంగాణ నయాగరా’..పరవళ్లు చూశారా?

హైదారాబాద్‌: ‘గంగ సిగ విప్పి కురులు జారవిడిస్తే... జలపాతం!’ అన్న మాట బొగత జలపాతానికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో..ప్రకృతి అందాలకు తలమానికంగా మారిన ఈ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన వర్షాలకు అటవీ ప్రాంతంలోని నీరంతా వచ్చి ఈ జలపాతంలో చేరడంతో నూతన కళ సంతరించుకుంది. వేసవిలో నీరు లేకపోవడంతో వెలవెల బోయిన నీటి ధారలు..ఇప్పుడు కొత్త నీరు చేరడంతో ప్రవాహంగా మారి అలరిస్తున్నాయి. ‘తెలంగాణ నయాగరా’గా పేరుతెచ్చుకున్న ఈ జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటోంది.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.