close

తాజా వార్తలు

వచ్చే నెలలో విదేశీ పర్యటనకు సీఎం జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. ఆగస్టులో జగన్‌ అమెరికాలో పర్యటిస్తారు. వచ్చేనెల 17న అమెరికాలోని డెట్రాయిట్‌లో జరగనున్న ప్రవాసాంధ్రుల సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.