close

తాజా వార్తలు

అమల్లోకి ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం కొత్తగా చట్టం చేసింది. గెజిట్‌ నోటిఫికేషన్‌తో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మరోవైపు ఈ చట్టం వల్ల విద్య పేదలకు దూరమవుతుందని విద్యావేత్తలు, ఉపాధ్యాయ, విద్యా సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.