close

తాజా వార్తలు

రైలు కింద పడ్డాడు..అయినా బతికాడు

బగల్‌కోట్‌ : కర్ణాటకలోని బగల్‌కోట్‌ జిల్లాలో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక వృద్ధుడు రైలు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఒక గూడ్స్‌ రైలు రావడం గమనించాడు.హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి హతాశుడైన ఆ వృద్ధుడు వెంటనే పట్టాల మధ్యలో పడుకున్నాడు. ఆ రైలు అతని పైనుంచి వెళ్లింది. అక్కడే ఉన్న కొందరు గమనించి అలాగే కదలకుండా ఉండమని అరిచారు. ఇంతలో రైలును నిలిపివేయడంతో బతుకు జీవుడా అనుకుంటూ ఆ వృద్ధుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఆ దృశ్యాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.