close

తాజా వార్తలు

చంద్రయాన్‌-2 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

శ్రీహరికోట: ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-2 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌.. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటల వరకు 20 గంటలపాటు కొనసాగనుంది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టనున్నారు. జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ఎం1 వాహక నౌక దీన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. 3.8 టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాన్ని వాహకనౌక రోదసీలోకి తీసుకెళ్తుంది. జులై 15న తెల్లవారుజామున నిర్వహించాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే.
 

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.