Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 133708
            [news_title_telugu_html] => 

నౌకాదళ అమ్ములపొదిలో మరో అస్త్రం

[news_title_telugu] => నౌకాదళ అమ్ములపొదిలో మరో అస్త్రం [news_title_english] => Another Ship in Indidan Navy [news_short_description] => భారత నౌకాదళంలో మరో కొత్త నౌక వచ్చి చేరింది. ఇండియన్‌ నేవీలో సేవలందించేందుకు విశాఖ నేవల్ డాక్ యార్డు నుంచి ఐఎన్ ఎల్సీయూఎల్-56 సముద్రంలోకి [news_tags_keywords] => Indian Navy,Visakhapatnam,LCUL-56 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-29 13:27:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నౌకాదళ అమ్ములపొదిలో మరో అస్త్రం - Another Ship in Indidan Navy - EENADU
close

తాజా వార్తలు

నౌకాదళ అమ్ములపొదిలో మరో అస్త్రం

విశాఖపట్నం: భారత నౌకాదళంలో మరో కొత్త నౌక వచ్చి చేరింది. ఇండియన్‌ నేవీలో సేవలందించేందుకు విశాఖ నేవల్ డాక్ యార్డు నుంచి ఐఎన్ ఎల్సీయూఎల్-56 సముద్రంలోకి ప్రవేశించింది. తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ఎల్సీయూల్‌-56 నౌకను ప్రారంభించారు. పోర్టు బ్లెయిర్ కమాండ్‌లో ఈ నౌక సేవలందించనుంది. తీర ప్రాంత భద్రతలో కీలకంగా పని చేయనుంది. జవాన్లు, యుద్ధ ట్యాంకులను ఒక చోటు నుంచి మరోచోటికి చేర్చడంలోను, అత్యవసర సమయాల్లో సహాయక చర్యలు అందించడంలోనూ ఎల్సీయూల్‌-56 సేవలను వినియోగించుకోనున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.