close

తాజా వార్తలు

గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్‌ భేటీ

విజయవాడ: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై ఆయనతో చర్చించారు. బడ్జెట్‌ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల గురించి గవర్నర్‌కు జగన్‌ వివరించారు. విభజన సమస్యలు, నవరత్నాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.