close

తాజా వార్తలు

అరబిందో పరిశ్రమలో ప్రమాదం

ఇద్దరి మృతి..ఒకరికిగాయాలు

రణస్థలం: శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని అరబిందో రసాయన పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. బాయిలర్‌ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రాహుల్‌, రాజారావుగా గుర్తించారు. క్షతగాత్రుడు సన్యాసిరావును దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.