Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141901
            [news_title_telugu_html] => 

జెండావందనం చేసే మంత్రుల జాబితా ఖరారు

[news_title_telugu] => జెండావందనం చేసే మంత్రుల జాబితా ఖరారు [news_title_english] => AP conforms ministers for flag hoisting [news_short_description] => స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జిల్లాల్లో జెండా వందనం చేసే మంత్రుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు [news_tags_keywords] => Andhrapradesh,Ministers,Independence day [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-14 13:40:42 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జెండావందనం చేసే మంత్రుల జాబితా ఖరారు - AP conforms ministers for flag hoisting - EENADU
close

తాజా వార్తలు

జెండావందనం చేసే మంత్రుల జాబితా ఖరారు

అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జిల్లాల్లో జెండా వందనం చేసే మంత్రుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లాలో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. 

జిల్లాల వారీగా మంత్రులు ఇలా..

కృష్ణా జిల్లా- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
శ్రీకాకుళం - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం - ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి
విశాఖపట్నం-  మంత్రి మోపిదేవి
తూర్పుగోదావరి- ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని
పశ్చిమగోదావరి - డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
గుంటూరు - మంత్రి పేర్ని నాని
ప్రకాశం - మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు - మంత్రి సుచరిత
కర్నూల్ - మంత్రి బొత్స సత్యనారాయణ
వైఎస్సార్ కడప - డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు - డిప్యూటీ సీఎం నారాయణస్వామి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.