Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142991
            [news_title_telugu_html] => 

ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌పై మార్గదర్శకాలు జారీ

[news_title_telugu] => ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌పై మార్గదర్శకాలు జారీ [news_title_english] => Reverse Tendering Guidelines Issued in AP [news_short_description] => ఆంధ్రప్రదేశ్‌లో రివర్స్‌ టెండరింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో... [news_tags_keywords] => Reverse Tendering,AP News,Polavaram [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 00:27:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌పై మార్గదర్శకాలు జారీ - Reverse Tendering Guidelines Issued in AP - EENADU
close

తాజా వార్తలు

ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌పై మార్గదర్శకాలు జారీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రివర్స్‌ టెండరింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రివర్స్‌ టెండరింగ్‌తో పాటు కొత్త ప్రాజెక్టుల టెండర్లకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జులై 22న నిర్వహించిన చీఫ్‌ ఇంజినీర్ల బోర్డు సిఫార్సుల మేరకు ఈ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 29 అంశాలను రివర్స్‌ టెండరింగ్‌కు మార్గదర్శకాలుగా నిర్దేశించింది.  ప్రాజెక్టుల కాంట్రాక్టు ఒప్పందాలపై న్యాయసమీక్ష నిర్వహించిన తర్వాతే రివర్స్‌ టెండరింగ్‌కు కార్యాచరణ మొదలు పెట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.