Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143963
            [news_title_telugu_html] => 

నాగార్జునసాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు

[news_title_telugu] => నాగార్జునసాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు [news_title_english] => Visiters Flow At Sagar [news_short_description] => ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో నాగార్జునసాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో సాగర్‌గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ అపురూప దృశ్యాన్ని [news_tags_keywords] => Nalgonda,Nagarjunasagar,Visiters [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 12:20:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నాగార్జునసాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు - Visiters Flow At Sagar - EENADU
close

తాజా వార్తలు

నాగార్జునసాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు

నల్గొండ: ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో నాగార్జునసాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో సాగర్‌గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఈ సంఖ్య భారీగా పెరిగింది. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పిల్లర్‌పార్కు నుంచి బస్టాండ్‌ వరకు ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది. పర్యాటకులకు ఆటంకం కలుగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.