Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143988
            [news_title_telugu_html] => వరుసగా మూడో రోజూ నిలిచిన ఆరోగ్యశ్రీ
            [news_title_telugu] => వరుసగా మూడో రోజూ నిలిచిన ఆరోగ్యశ్రీ
            [news_title_english] => Aurogyasri Stopped For the third consecutive day
            [news_short_description] => తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరుసగా మూడో రోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందక నిరుపేదలు ఇబ్బందులు 

            [news_tags_keywords] => Hyderabad,Aurogyasri,Hospital
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-18 14:00:30
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
వరుసగా మూడో రోజూ నిలిచిన ఆరోగ్యశ్రీ - Aurogyasri Stopped For the third consecutive day - EENADU
close

తాజా వార్తలు

వరుసగా మూడో రోజూ నిలిచిన ఆరోగ్యశ్రీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరుసగా మూడో రోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్‌ మొదలుకొని గుండెకు వరకు నిత్యం వేలాది మంది రోగులు ఖరీదైన వైద్యసేవలను ఉచితంగా పొందుతుంటారు. అయితే ప్రభుత్వం పెండింగ్‌ బకాయిలను విడుదల చేయడం లేదంటూ గురువారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 240 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. బకాయిలను విడుదల చేస్తే తప్ప సేవలను అందించేది లేదని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాలు, మారుమూల జిల్లాల నుంచి నిమ్స్‌, గాంధీ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గుండె, కిడ్నీ రోగులకు అత్యవసరంగా పేర్కొనే రక్తమార్పిడి ప్రక్రియలను సైతం అందించడం లేదంటూ రోగుల బంధువులు వాపోతున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.