Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144471
            [news_title_telugu_html] => ఏపీ ఎక్సైజ్‌ శాఖలో సమ్మెలు నిషేధం
            [news_title_telugu] => ఏపీ ఎక్సైజ్‌ శాఖలో సమ్మెలు నిషేధం
            [news_title_english] => Strikes Banned in AP excise department
            [news_short_description] => ఆంధ్రప్రదేశ్‌ ఎక్సైజ్‌ శాఖలో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం 

            [news_tags_keywords] => Ap ExciseDept,Strike
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-19 12:21:12
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఏపీ ఎక్సైజ్‌ శాఖలో సమ్మెలు నిషేధం - Strikes Banned in AP excise department - EENADU
close

తాజా వార్తలు

ఏపీ ఎక్సైజ్‌ శాఖలో సమ్మెలు నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎక్సైజ్‌ శాఖలో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఆధ్వర్యంలో దుకాణాలు రానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రిటైల్‌ దుకాణాల నిర్వహణను ఆ సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సమ్మె నిషేధ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.