Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145025
            [news_title_telugu_html] => 

హైదరాబాద్‌ మెట్రోలో పాము!

[news_title_telugu] => హైదరాబాద్‌ మెట్రోలో పాము! [news_title_english] => snake in hyderabad metro rail [news_short_description] => మెట్రో రైలులో ఓ పాము కనిపించడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. ఎల్బీనగర్‌ వద్ద ఓ మెట్రో రైలులో పాము కనిపించిందన్న సమాచారంతో [news_tags_keywords] => metro,snake,hyderabad [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => RcYyB2TDvT8 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 12:50:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
హైదరాబాద్‌ మెట్రోలో పాము! - snake in hyderabad metro rail - EENADU
close

తాజా వార్తలు

హైదరాబాద్‌ మెట్రోలో పాము!

హైదరాబాద్‌ : మెట్రో రైలులో ఓ పాము కనిపించడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. ఈ నెల 14న దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద ఓ మెట్రో రైలులో పాము కనిపించిందని ప్రయాణికులు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ రైలు ఎల్బీనగర్‌ చేరుకున్న అనంతరం అక్కడే నిలిపివేశారు. అప్పటి నుంచి పాము కోసం ఆ రైలును మెట్రో స్టేషన్‌లోనే ఉంచి తనిఖీలు చేపట్టారు. నిన్న సాయంత్రం స్నేక్‌ సొసైటీ సభ్యులు పామును పట్టుకున్నారు. ఈ విషయాన్ని మెట్రో అధికారులు ఈరోజు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.