Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145039
            [news_title_telugu_html] => 

సైకత శిల్పంతో ‘ఇస్రో’కు అభినందనలు 

[news_title_telugu] => సైకత శిల్పంతో ‘ఇస్రో’కు అభినందనలు  [news_title_english] => sudarsan pattnaik congratulate to isro [news_short_description] => ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో ఈరోజు అత్యంత కీలక ఘట్టం విజయవంతమైంది. గతనెల 22న శ్రీహరికోట............. [news_tags_keywords] => chandrayaan-2,ISRO,Lunar, Moon,Sudarsan pattnaik [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 14:55:18 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సైకత శిల్పంతో ‘ఇస్రో’కు అభినందనలు  - sudarsan pattnaik congratulate to isro - EENADU
close

తాజా వార్తలు

సైకత శిల్పంతో ‘ఇస్రో’కు అభినందనలు 

పూరీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో ఈరోజు అత్యంత కీలక ఘట్టం విజయవంతమైంది. గతనెల 22న శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 ద్వారా చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపారు. అది ఈరోజు ఉదయం 9.30గంటలకు చంద్రుని క్షక్ష్యలోకి విజయవంతంగా చేరుకుంది. ‘మేక్‌ ఆర్‌ బ్రేక్‌’గా చెప్పిన ఈ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు అత్యంత కచ్చితత్వంతో చేపట్టి చంద్రయాన్‌ను జాబిల్లికి మరింత చేరువ చేశారు.
ఈ సందర్భంగా భారత సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. పూరీ తీరంలో సైకత శిల్పం రూపొందించి ఇస్రోకు అభినందనలు తెలుపుతూ.. చంద్రయాన్‌-2 వ్యోమనౌక చందమామవైపుకు దూసుకెళ్తున్నట్లుగా ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. దానిపై ‘జయ హో ఇండియా’ అని తీర్చిదిద్దారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.