Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145512
            [news_title_telugu_html] => 

పందెంలో పావురాలు!

[news_title_telugu] => పందెంలో పావురాలు! [news_title_english] => Pigeon competition [news_short_description] => కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ... [news_tags_keywords] => Pigeon competition,tamilnadu [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => WsYxwrL6QJI [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 08:43:51 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పందెంలో పావురాలు! - Pigeon competition - EENADU
close

తాజా వార్తలు

పందెంలో పావురాలు!

తమిళనాడు: కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ఒక పావురం తక్కువ సమయంలో ఎంత దూరం చేరగలదన్నదే పోటీ. ‘గుడ్‌విల్‌ పిజియన్‌ క్లబ్‌’ నిర్వహించిన ఈ పోటీలో తర్ఫీదు పొందిన 300 పావురాలు తలపడ్డాయి. రత్నకుమార్‌ పావురం కేవలం 11 రోజుల్లో 1,750 కి.మీ.ల దూరం ఎగురుకుంటూ వెళ్లివచ్చి మొదటి బహుమతి కొట్టేసింది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.