Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145586
            [news_title_telugu_html] => 

అమెరికాలో గీతా స్థూపం ఏర్పాట్లు

[news_title_telugu] => అమెరికాలో గీతా స్థూపం ఏర్పాట్లు [news_title_english] => Geeta stupa arrangements in America [news_short_description] => ఈ నెల 24న అమెరికాలో భగవద్గీతలోని శ్లోకాలను తెలుపుతూ స్థూపం ప్రారంభించనున్నారు. [news_tags_keywords] => Geeta stupa, America [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => mWGvZXzDHoI [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 00:31:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అమెరికాలో గీతా స్థూపం ఏర్పాట్లు - Geeta stupa arrangements in America - EENADU
close

తాజా వార్తలు

అమెరికాలో గీతా స్థూపం ఏర్పాట్లు

అమెరికా: ఈ నెల 24న అమెరికాలో భగవద్గీతలోని శ్లోకాలను తెలియజేసేలా స్థూపాన్ని ప్రారంభించనున్నారు. భగవద్గీత సందేశాన్ని అందరికీ తెలిసే విధంగా అర్కాన్సస్‌ రాష్ట్రంలోని బెంటన్‌విన్‌లో స్థూపం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు గట్టు వేణుగోపాలాచార్యులు తెలిపారు. భగవద్గీతలోని 700 శ్లోకాలను 9 స్థూపాలపై రాయించామని తెలిపారు. శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా వీటిని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.