Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145662
            [news_title_telugu_html] => 

ఐస్‌క్రీం తినడం ఇతడిని చూసే నేర్చుకోవాలి..!

[news_title_telugu] => ఐస్‌క్రీం తినడం ఇతడిని చూసే నేర్చుకోవాలి..! [news_title_english] => Child Catches Man Eating Ice-cream in Secret in This Adorable Video [news_short_description] => ట్విటర్‌లో సరదా ట్వీట్లు చేస్తూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా. తనకు నచ్చిన ట్వీట్లకు స్పందించడమే కాకుండా, ట్వీట్లలో కొత్త కోణాల్ని సైతం వెతికి ఆయన నెటిజన్లలో ఉత్సాహాన్ని నింపుతారు. [news_tags_keywords] => anand mahindra,icecream,tweet viral [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1163457951266422784 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 23:59:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఐస్‌క్రీం తినడం ఇతడిని చూసే నేర్చుకోవాలి..! - Child Catches Man Eating Ice-cream in Secret in This Adorable Video - EENADU
close

తాజా వార్తలు

ఐస్‌క్రీం తినడం ఇతడిని చూసే నేర్చుకోవాలి..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌లో సరదా ట్వీట్లు చేస్తూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా. తనకు నచ్చిన ట్వీట్లకు స్పందించడమే కాకుండా, ట్వీట్లలో కొత్త కోణాల్ని సైతం వెతికి ఆయన నెటిజన్లలో ఉత్సాహాన్ని నింపుతారు. తాజాగా ట్విటర్‌లో ఒక హాస్యాస్పద వీడియోపై ఆయన స్పందించారు. ఇంతకీ ఆ వీడియో ఏమిటంటే.. ఒక వ్యక్తి తన కుమారుడు ఐస్‌క్రీమ్‌ తినకూడదనే ఉద్దేశంతో ఆ బాలుడికి కనపడకుండా తినేందుకు ప్రయత్నిస్తాడు. తండ్రి ఐస్‌క్రీమ్‌ తనకు కనపడకుండా తింటున్నాడని కనిపెట్టిన బాలుడు అతడిని చెంపపై కొడతాడు. ఈ తండ్రి కొడుకుల సన్నివేశం చూసేందుకు ఎంతో హాస్యాస్పదంగా ఉంది. దీంతో ఈ సన్నివేశాన్ని చూసిన ఆనంద్‌ మహీంద్రా దాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ తండ్రికి ఎవరో కృష్ణడు, సుధామ కథను చెప్పినట్లున్నారు. అయినా మీ ఆహారాన్ని ఇతరులతో పంచుకోకపోవడం ఎందుకు ప్రమాదకరమవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. హాస్యాస్పదంగా ఉన్న ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.