Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146036
            [news_title_telugu_html] => 

ఏప్రిల్‌ 1 నుంచి జనగణన

[news_title_telugu] => ఏప్రిల్‌ 1 నుంచి జనగణన [news_title_english] => Census in the next April [news_short_description] => దేశంలో 2021 జనాభా లెక్కల రిజిస్టర్‌ తయారీ కోసం వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జనాభా గణన జరగనుంది... [news_tags_keywords] => Census,India [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 07:56:54 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఏప్రిల్‌ 1 నుంచి జనగణన - Census in the next April - EENADU
close

తాజా వార్తలు

ఏప్రిల్‌ 1 నుంచి జనగణన

హైదరాబాద్‌: దేశంలో 2021 జనాభా లెక్కల రిజిస్టర్‌ తయారీ కోసం వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జనాభా గణన జరగనుంది. అసోం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సెప్టెంబరు 30 వరకు సాగుతుంది. ప్రతి పది సంవత్సరాల కొకసారి జనాభా గణన జరుగుతోంది. తాజా ఇంటింటా పౌరుల గణన కోసం కేంద్రహోంశాఖ ప్రకటన విడుదల చేయగా దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.