close

తాజా వార్తలు

ఇకపై రోజుకు 70 లీటర్ల నీరు ఉచితం: గహ్లోత్‌

జైపూర్‌: రాజస్థాన్‌లోని తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఎడారి ప్రాంతంలోని 13 జిల్లాల ప్రజలకు ఒక్కొక్కరికి రోజుకు 70లీటర్ల నీటిని ఉచితంగా ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ రూపొందించిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అమోదం తెలిపారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు 40 లీటర్ల మేర ఉచితంగా అందించిన ప్రభుత్వం తాజాగా మరో 30 లీటర్ల నీటిని అదనంగా అందించాలని నిర్ణయించింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.